International Space Station: ఆకాశంలో అందాల జాబిలి.. అంతరిక్షం నుంచి కురిపించిన వెన్నెల సోయగాలు!
అందాల చందమామను ఎలా చూసినా మనసు హాయిగా అనిపిస్తుంది. పున్నమి చంద్రుని చూసి పులకించని మనసు ఉండదు. ఇటీవల సూపర్ మూన్ ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కెమెరాల్లో బంధించి మన కోసం అందించింది.
సూపర్ మూన్ దృశ్యాలను అత్యంత మనోహరంగా ప్రజలకోసం పంచుకుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.
Follow us
ఆకాశంలో అందాల జాబిలిని మరింత అందంగా చూపించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్
సూపర్ మూన్ దృశ్యాలను అత్యంత మనోహరంగా ప్రజలకోసం పంచుకుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇటీవల సూపర్ మూన్ ఫోటోలు తీసినట్టు చెప్పింది.
“‘ సూపర్ మూన్ ’ఇటీవల స్టేషన్ నుండి ఫోటో తీసిన చిత్రాలు. చంద్రుడు ఏ దశలో ఉన్నా అంతరిక్షం నుండి ఇది అద్భుతమైన దృశ్యం. అని తన ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది.