ARIES Astronomers: భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ఘనత.. 200లకు పైగా కొత్త నక్షత్రాల గుర్తింపు..

|

Apr 14, 2021 | 2:38 PM

ARIES Astronomers: భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ఘనత.. 200లకు పైగా కొత్త నక్షత్రాల గుర్తింపు..

1 / 6
భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ప్యాక్మన్ నిహారికలో 200 లకు పైగా కొత్త నక్షత్రాలను గుర్తించారు. వీటిలో 51 నక్షాలు ఇంకా వృద్ధి దశలోనే ఉన్నాయి.

2 / 6
ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ (ARIES)కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ప్యాక్మన్ నిహారిక(ప్యాక్మన్ పాలపుంత)లో 228 కొత్త నక్షత్రాలను కనుగొన్నారు.

3 / 6
 దుమ్ము, దూళితో నిండి ఉన్న ఈ పాలపుంత విశ్వంలో 1,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ పాలపుంతలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

4 / 6
 కొత్తగా కనిపెట్టిన నక్షత్రాలలో 51 నక్షాలు ఇంకా యవ్వన దశలోనే ఉన్నాయి. ఈ నక్షత్రాలు హైడ్రోజన్‌తో సంలీనం చెందే ముందు.. ధూళి, వాయువులను సేకరిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

5 / 6
ఈ ప్యాక్మన్ నిహారికను ఎన్‌జిసి 281గా పిలుస్తారు. ఇది భూమి నుంచి 9,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే, ఖగోళ కోణంలో మాత్రం ఇది చాలా దగ్గరగా ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

6 / 6
ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ (ARIES) కు చెందిన స్నేహ లత నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం.. ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్‌ 3.6 మీటర్ల దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్ (DOT)ను ఉపయోగించి ఈ కాస్మిక్ క్లౌడ్ గ్యాస్‌పై పరిశోధనలు చేపట్టారు. ఇది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపంలో ఏర్పాటు చేశారు. తాజాగా కనుగొనబడిన ఈ నక్షాత్రాల్లో చాలా రకాలు ఉన్నాయని అన్నారు.