6 / 6
అమెరికా తర్వాత అంగారకుడిపై రోవర్ ల్యాండ్ చేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. యుటోపియా ప్లానిటియా ప్రాంతంలో భూగర్భ శాస్త్రం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రోవర్ తన ఆరు పరికరాలను ఉపయోగించనుంది. ఈ రోవర్ సుమారు మూడు నెలల పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది.