AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 2 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్.. లైఫ్ ఒక్కసారిగా మారిపోనుంది!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 08, 2026 | 1:51 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
గ్రహాలు కలిసినప్పుడు యోగాలు ఏర్పడుతుంటాయి అయితే, అలా త్వరలో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడనుంది. రెండు రాశుల వారికీ లాభదాయకంగా ఉండనుంది. వారి లైఫ్ లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే వీరి ఊహకందని విధంగా  అద్భుతాలు చూస్తారు.  ఆగిపోయిన ప్రతి పనిని చేస్తారు. వ్యాపారాల్లో  మంచి లాభాలు  వస్తాయి. ఇంకా ఆర్థిక సమస్యలు  మొత్తం పోతాయి. పెట్టుబడుల్లో ఆకస్మిక లాభాలు వస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కల నెరవేరుతుంది.

3 / 5
మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది.తాతల ఆస్తి వీరికి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. 
మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వారికీ చెప్పి చేస్తే ఆ పనిని విజయవంతం అవుతుంది. డబ్బుకు సంబందించిన సమస్యల నుంచి బయట పడతారు.

మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది.తాతల ఆస్తి వీరికి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వారికీ చెప్పి చేస్తే ఆ పనిని విజయవంతం అవుతుంది. డబ్బుకు సంబందించిన సమస్యల నుంచి బయట పడతారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
లోపల రంధ్రం లేకుండానే పండ్లలోకి పురుగులు ఎలా వెళ్తాయి?

ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

రిటెన్షన్ తర్వాత పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..

భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?

సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..

ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?

ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్

సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..

2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..