Samyuktha Menon: పాలరాతి శిల్పం రీతిలో ఉన్న ఈమె సొగసుని ఆ కవులు కూడా వర్ణించలేరు

|

Mar 24, 2023 | 3:05 PM

ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ముద్దుగుమ్మల్లో సంయుక్త మీనన్ ఒకరు. ఈ అమ్మడు వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.

1 / 9
ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ముద్దుగుమ్మల్లో సంయుక్త మీనన్ ఒకరు

2 / 9
ఈ అమ్మడు వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది

3 / 9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త

4 / 9
ఈ చిత్రంలో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు

5 / 9
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో చేసింది

6 / 9
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సంయుక్తకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి

7 / 9
తాజాగా విడుదలైన ధనుష్ సార్ సినిమాలో హీరోయిన్‌గా మరో హిట్ అందుకుంది

8 / 9
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి

9 / 9