Law: మైనర్ పిల్లకు గిఫ్ట్ ఇస్తే టాక్స్ కట్టాల్సిందే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..?

Updated on: Sep 28, 2023 | 10:41 PM

మన ప్రాపర్టీ గిఫ్ట్ గా మైనర్స్ అయిన పిల్లలకు ఇస్తే దానిపై వచ్చే ఆదాయంపై టాక్స్ తప్పించుకోవచ్చు అని అనుకుంటారు కొందరు అయితే.. అది అలా కాదు. పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్స్ పై వచ్చే ఆదాయం పై పెద్దలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో గిఫ్ట్ టాక్స్ రూల్స్ ఏమిటో తెలుసుకుందాం. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ ఖరీదైన గిఫ్ట్ పొందినట్లయితే టాక్స్ కట్టాలి. ఈ టాక్స్ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి కట్టాల్సి ఉంటుంది.

1 / 7
మన ప్రాపర్టీ గిఫ్ట్ గా మైనర్స్ అయిన పిల్లలకు ఇస్తే దానిపై వచ్చే ఆదాయంపై టాక్స్ తప్పించుకోవచ్చు అని అనుకుంటారు కొందరు అయితే.. అది అలా కాదు. పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్స్ పై వచ్చే ఆదాయం పై పెద్దలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో గిఫ్ట్ టాక్స్ రూల్స్ ఏమిటో తెలుసుకుందాం.

2 / 7
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం... ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ ఖరీదైన గిఫ్ట్  పొందినట్లయితే టాక్స్ కట్టాలి.  ఈ టాక్స్ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి కట్టాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం కింద.. 'బంధువు' నిర్వచనం పరిధిలోకి వచ్చే వ్యక్తుల బహుమతులపై ఎటువంటి టాక్స్ ఉండదు. అది ఎంత విలువగలదైనా కానీ.

3 / 7
చట్టం ప్రకారం బంధువులు అంటే లైఫ్ పార్ట్నర్, సోదరులు, సోదరి, తల్లి లేదా తండ్రి.  ఈ లెక్క ప్రకారం మైనర్లకు టాక్స్ ఉండదు. అయితే, గిఫ్ట్ గా మైనర్లకు ఇచ్చిన ప్రాపర్టీ పై వచ్చే ఆదాయానికి  తల్లి తండ్రులు లేదా గార్డియన్ టాక్స్ కట్టాలి .

4 / 7
సాధారణంగా మనం సొంతంగా డబ్బు సంపాదిస్తేనే టాక్స్ కట్టాలి కానీ, మైనర్లకు ఇచ్చిన గిఫ్ట్ పై వచ్చే ఆదాయానికి మనం టాక్స్ కట్టాలి. మన ఆదాయానికి మైనర్ కి ఇచ్చిన ప్రాపర్టీ పై వచ్చిన ఆదాయాన్ని జోడిస్తారు. దీనినే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్ కమ్ లేదా ఇన్ కమ్ క్లబ్బింగ్ అంటారు.

5 / 7
క్లబ్బింగ్ కు సంబంధించిన రూల్స్ ఆదాయ పన్ను చట్టంలోని 60 నుంచి  64 సెక్షన్‌లలో పేర్కొన్నారు. సెక్షన్ 64 జీవిత భాగస్వామి లేదా మైనర్ పిల్లల సంపాదన అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంపాదన మీ ఆదాయానికి ఎప్పుడు -ఎలా యాడ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతుంది.

6 / 7
సెక్షన్ 64(1A) మైనర్ పిల్లల సంపాదనను కవర్ చేస్తుంది. ఇందులో సవతి పిల్లలు అలాగే  దత్తత తీసుకున్న పిల్లలు కూడా వస్తారు.అయితే ఐటీ సెక్షన్ 80Uలో పేర్కొన్న వైకల్యంతో బాధపడుతున్న పిల్లల ఆదాయం తల్లి లేదా తండ్రి ఆదాయానికి యాడ్ కాదు.

7 / 7
పిల్లవాడు ఏదైనా మాన్యువల్ పని చేయడం ద్వారా సంపాదిస్తే, అటువంటి ఆదాయం  తల్లిదండ్రుల ఆదాయానికి కూడా యాడ్ అవదు. మూడవది, మీ చిన్నారి ఏదైనా గేమ్ షో లేదా యాక్టివిటీలో పాల్గొని, అతని నైపుణ్యం లేదా ప్రతిభ ద్వారా ఏదైనా ఆదాయాన్ని సంపాదిస్తే, ఈ సంపాదన తల్లిదండ్రుల ఆదాయానికి  యాడ్ చేయరు.