Remedies for Hiccups: ఇలా చేస్తే ఎక్కిళ్లు చిటికెలో ఆగిపోతాయ్‌! మీరూ ట్రై చేయండి

|

Sep 17, 2024 | 1:27 PM

ఎక్కిళ్లు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. ఒక్కోసారి హఠాత్తుగా వస్తుంటాయి. ఎంతకూ తగ్గవు. చికాకు పెట్టిస్తాయి. తక్కువ నీరు త్రాగడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, వేడి ఆహారం తినడం, మసాలా ఆహారం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి..

1 / 5
ఎక్కిళ్లు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. ఒక్కోసారి హఠాత్తుగా వస్తుంటాయి. ఎంతకూ తగ్గవు. చికాకు పెట్టిస్తాయి. తక్కువ నీరు త్రాగడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, వేడి ఆహారం తినడం, మసాలా ఆహారం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి.

2 / 5
ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగాలని చాలా మంది అనుకుంటారు. కానీ నీళ్లు తాగినా ఎక్కిళ్లు ఆగవు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఎక్కిళ్లు ఆపడానికి నీరు ఒక్కటే పరిష్కారం కాదు. ఇంటి నివారణల ద్వారా కూడా ఎక్కిళ్లను ఆపవచ్చు. ఎక్కిళ్ళు ఆపడానికి ఈ కింటి చిట్కాలు ట్రై చేయండి.

3 / 5
దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కాసేపు అలాగే ఊపిరి బిగబట్టాలి. వీలైతే ముక్కు మూసుకుని ఉంచండి.ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదలాలి. ఈ పద్ధతి ఎక్కిళ్లను తగ్గిస్తాయి. అలాగే రెండు చెవుల్లో రెండు వేళ్లు పెట్టి కాసేపు కూర్చోవాలి. అనంతరం శ్వాసను బిగపట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ట్రిక్ పాటిస్తే ఎక్కిళ్లు సులభంగా ఆగిపోతాయి.

4 / 5
ఎక్కిళ్లు ప్రారంభమైనప్పుడు ఒక చెంచా వెన్న, చక్కెరను తిన్నా ఫలితం ఉంటుంది. ఎక్కిళ్లు తగ్గడానికి ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్నలోని కొవ్వులు, చక్కెరలు ఎక్కిళ్లను ఆపుతాయి. ఎక్కిళ్ళు ప్రారంభమైనప్పుడు, నోటిలో ఓ చిన్న నిమ్మకాయ ముక్కను వేసుకోండి. నిమ్మకాయ పుల్లని రుచి నోటి డయాఫ్రమ్ కండరాలను ప్రేరేపిస్తుంది. దీంతో ఎక్కిళ్లు ఆగుతాయి.

5 / 5
ఎక్కిళ్ళు వస్తే, మీ నోటిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్‌ కరిగేంత వరకూ అలాగే.. నోట్లో ఉంచుకోవాలి. ఇది ఎక్కిళ్లను దూరం చేస్తుంది.