Relationship Tips: నిజమైన ప్రేమకు దూరమవుతున్న యువత..? మనస్తత్వవేత్తలు చెబుతున్న కారణాలు ఇవే ..

|

Jan 10, 2023 | 8:53 PM

చిన్న వయసులోనే ఆకర్షితులై ప్రేమలో మోసపోయిన ఉదంతాలు అనేకం. ఈ కారణంగానే నేడు చాలా మంది ప్రేమలో పడేందుకు భయపడుతున్నారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

1 / 7
చిన్న వయసులోనే ఆకర్షితులై ప్రేమలో మోసపోయిన ఉదంతాలు అనేకం. దీని కారణంగానే నేడు చాలా మంది ప్రేమించుకోవడానికి భయపడుతున్నారని నిపుణులు తెలిపారు.

2 / 7
ప్రేమ అనేది రెండు జీవితాల మధ్య పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. విభేదాల కారణంగా ఈరోజు చాలా సంబంధాలు తెగిపోతున్నాయి. అందుకే చాలా మంది ప్రేమకు దూరమవుతారని సైకాలజిస్ట్ ఎమిలీ హెచ్.సాండర్స్ వివరించారు.

3 / 7
గతంలో ప్రేమలో ఎన్నో బాధలు అనుభవించిన వారు మళ్లీ అదే బాధను అనుభవిస్తారేమోనని భయపడుతున్నారు. కాబట్టి వారు మళ్లీ ప్రేమించాలని అనుకోరు.

4 / 7
చాలా వరకు ప్రేమలో మీ అబిప్రాయాలను మీ భాగస్వామి అర్ధం చేసుకునేలా చేస్తుంది.అవి మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు..  కానీ మీరు మీ గురించి ఆందోళన చెందుతారు. ఈ భయంతోనే చాలా మంది ప్రేమకు దూరంగా ఉంటున్నారు.

5 / 7
Relationship Tips

Relationship Tips

6 / 7
పురుషులు రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.

7 / 7