Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: RC16 అప్డేట్.. రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ టైటిల్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం విశాఖపట్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది.

Balu Jajala

|

Updated on: Mar 15, 2024 | 1:55 PM

1 / 5
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం బుచ్చితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

2 / 5
ఇదిలా ఉంటే ఈ సినిమా లాంఛనంగా ఈ నెల 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని వినికిడి. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

3 / 5
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ ఏదీ కూడా ప్రేక్షకులను పలుకరించకపోవడంతో రాబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ గురించి మెగా అభిమానులు మరిన్నీ అప్డేట్లను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ సాంగ్ రిలీజ్ కానుంది.

4 / 5
ఒక బుచ్చిబాబుతో చేయబోయే సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటిసారి చరణ్ తో జాన్వీ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ పై బజ్ ఉంది. చిరంజీవి కూడా ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలని కోరుకున్నారు.

5 / 5
Follow us