రక్తహీనతకు పోగొట్టి, ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన రాగి పిండి అప్పాలు
ఏదైనా పండుగ వస్తే చాలు అందరి ఇళ్లలో ఏదొక తీపి వంటకం చేస్తారు. వాటిలో ఈ అప్పాలు కూడా ఒకటి. చిన్న చిన్న ఊర్లలో ఈ రెసిపీ ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికిచేసే మేలు అంతా ఇంతా కాదు. అలాగే, వీటిని తింటే రోగ నిరోధక శక్తి కూడా కూడా పెరుగుతుంది. అయితే, దీనిని ఎక్కువగా ప్రత్యేక సమయాల్లో మాత్రమే తింటారు. ఇంకా దీనిని మీ పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
