Prudvi Battula |
Mar 11, 2023 | 4:12 PM
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది
మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది
సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ
ఎప్పుడు ఫోటోషూట్ షేర్ చేసి అలరిస్తుంది
ఈ బ్యూటీ ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఎక్కువే
తాజా ఫోటొస్ తో తన సౌందర్యం మొత్తం కలగలిపినట్టు ఆకట్టుకుంటుంది
మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్కేయండి