Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA’s Pushpa 2: పిల్లల నుంచి ఎంపీ వరకు ఒక్కటే పాట, ‘దీనవ్వా తగ్గేదేలే..!’.. తిరుపతి గంగమ్మ జాతరలో ‘పుష్ప 2’ గెటప్ హల్‌చల్..

పాన్ ఇండియా ‘ఐకాన్’ స్టార్ అల్లు అర్జున్–సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 2న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆ పోస్టర్‌లో బన్నీ చీరకట్టి అచ్చం కాళికా మాత స్వరూపంలోనే కనిపించాడు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 18, 2023 | 6:30 AM

పాన్ ఇండియా ‘ఐకాన్’ స్టార్ అల్లు అర్జున్–సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 2న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆ పోస్టర్‌లో బన్నీ చీరకట్టి అచ్చం కాళికా మాత స్వరూపంలోనే కనిపించాడు

1 / 9
అయితే తాజాగా తిరుపతి జాతరలో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’లే కనపడ్డారు. అవును, 8 రోజుల పాటు నిర్వహించే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఐదో రోజు సందర్భంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి మాతంగి వేధారణలో కనిపించారు. చూడడానికి ‘పుష్పరాజ్–కాళీమాత’లా కనిపించారు గురుమూర్తి.

2 / 9
ఆయనే కాదు.. ఆ గంగమ్మ జాతరలో ఎందరో యువకులు, పిల్లలు మాతంగి మాత వేషధారణలో కనిపించారు. అయితే వారు పుష్పరాజ్‌‌లా కూడా కనిపించేందుకు వారి వేషధారణను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

3 / 9
తగ్గేదేలే అంటున్న బాల పుష్ప: పక్కనే మరో పుష్పరాజ్

4 / 9
మాతంగి అవతారంలో ‘పుష్పరాజ్’ ఫ్యాన్స్

మాతంగి అవతారంలో ‘పుష్పరాజ్’ ఫ్యాన్స్

5 / 9
పుష్ప అవతారంలో కనిపిస్తున్న తిరుపతి యువకులు

6 / 9
శ్రీవల్లితో పుష్పరాజ్.. తగ్గేదేలే..

శ్రీవల్లితో పుష్పరాజ్.. తగ్గేదేలే..

7 / 9
దీనవ్వా తగ్గేదేలే..

దీనవ్వా తగ్గేదేలే..

8 / 9
కాలు మీద కాలేసుకున్న చిన్నారి పుష్ప.. ఆ పక్కనే పుష్ప-శ్రీవల్లి అర్థనారీశ్వర రూపం..

9 / 9
Follow us
యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యాలని సజ్జనార్ పిలుపు

ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!

ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!

అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా

ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా

మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!

టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ

అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...

ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?