PNB: కస్టమర్లకు షాకిచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు.. పెరగనున్న EMIల మొత్తం.!

|

Jun 01, 2022 | 4:14 PM

PNB: ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి బ్యాంకులు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలకు సంబంధించి ..

1 / 4
PNB: ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి బ్యాంకులు. వ్యక్తిగత  రుణాలు, గృహ రుణాలకు సంబంధించి వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి.

2 / 4
ఇక ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB)  ఎంసీఎల్‌ఆర్‌ (MCLR)ను అన్ని కాలావధి రుణాలకు 15 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో నెలవారీ వాయిదా (EMI)ల మొత్తం పెరగనుంది.

3 / 4
పెంచిన రేట్లు జూన్‌ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు  రుణ రేట్లను సవరించింది.

4 / 4
ఏడాది కాల వ్యవధి ఉన్న రుణ రేట్ల ఇకపై 7.25-7.40 శాతం మధ్య ఉండనున్నాయి. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 7.70 శాతానికి చేరింది. ఇలా అన్ని బ్యాంకులు ఇదే బాట పడుతున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.