మీకు వెరైటీ పెన్ కనిపిస్తే కొనేస్తారా..? అయితే మీ సైకాలజీ ఇదే..

Updated on: Jul 25, 2026 | 9:08 PM

మనం కొత్త నోట్‌బుక్ చూడగానే కొంటాము ఇంకా మంచి పెన్నులు కూడా అంతే కళ్ళలోకి పడితే రేటు ఎంతైనా కొనేస్తారు ఇంకా కలర్ హైలైటర్లు కూడా ఇలా కనిపిస్తే అలా కొనేస్తారు వాటిని కొన్న తరవాత ఇప్పటి ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క పర్ఫెక్ట్‌గా చేస్తా అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత అవి టేబుల్ మీదే పడుంటాయి.

1 / 5

2 / 5

అయితే, మనస్తత్వశాస్త్రం ఏం చెబుతుందంటే కొత్త నోట్‌బుక్ కొనుక్కుంటే ఏదో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారనే  ఫీల్  వస్తుంది. 
ఆ సమయంలో  ఇప్పటి నుంచి డైరీ రాయాలి  టైమ్‌కి అని  పనులు చేయాలి అనుకుంటారు కానీ వాటిలో ఏది కూడా సరిగా చేయలేరు అని చెబుతుంది.

అయితే, మనస్తత్వశాస్త్రం ఏం చెబుతుందంటే కొత్త నోట్‌బుక్ కొనుక్కుంటే ఏదో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారనే ఫీల్ వస్తుంది. ఆ సమయంలో ఇప్పటి నుంచి డైరీ రాయాలి టైమ్‌కి అని పనులు చేయాలి అనుకుంటారు కానీ వాటిలో ఏది కూడా సరిగా చేయలేరు అని చెబుతుంది.

3 / 5
కొత్త పెన్నులు కూడా అంతే కనిపిస్తే చాలు కొనేస్తారు. ఇలా కొంటున్నప్పుడు మనకు మనమే భవిష్యత్తులో ఎలా ఉంటామో  అని ముందే  ఊహించుకుంటాం. వాటిలో మంచిగా ఉండే వ్యక్తిగా, బాగా చదివే విద్యార్థిగా, ఒక గుడ్ రైటర్ గా మారాలని  ఇలా ఒకటి కాదు ఎన్నో అనుకుంటాం. కానీ , అది కేవలం ఊహల్లోనే..

4 / 5

కాబటి, కొత్త స్టేషనరీ కొంటే.. ఒక మంచి వ్యక్తి కాదు. మీరు అలా ఫీల్ అవుతారు ఇంకా మీరు మారడానికి ఎదో  కొత్త  అడుగు వేసినట్టుగా మనసులో అనుకుంటారు అంతే. ఇంకా ఒక నోట్‌బుక్ కొనడం కొన్నిసార్లు మీకు పురోగతి సాధించినట్టుగా ఫీల్ అనిపిస్తుంది. కానీ కాదని గ్రహించండి.

5 / 5
అయితే, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..మీరు కొనే ఒక్క నోట్‌బుక్ మీ  జీవితాన్ని అస్సలు మార్చదు.. ఇంకోటి దానిలో ఏం రాస్తారో అదే మనల్ని మార్చుతుందని గుర్తు పెట్టుకోండి. కొంతమంది వాడకపోయినా కొని పక్కన పెడతారు అది కూడా మంచి పద్దతి కాదు. మీకు ఏం అవసరం ఉంటే అదే కొనుగోలు చేయండి.

Follow Us