Pragya Jaiswal: చీరలో ఈమెను చూస్తే కవులకు సైతం రాయడానికి మాటలు దొరకవేమో
కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ