నాన్ వెజ్ కంటే ఆకు కూరలే మంచివా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

Updated on: Jan 30, 2026 | 7:12 PM

ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే, వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అంతేకాదు, మధుమేహం నుంచి రక్తహీనత సమస్యల వరకు ఇలా అన్నింటిని తగ్గిస్తాయి. కాబట్టి, వీటిని వారంలో నాలుగు సార్లు ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి

1 / 5

వారంలో నాలుగు సార్లు తినడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మందులు వాడే కన్నా వీటిని తినడం చాలా మంచిది. 
మన శరీరానికి ఏవి తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

వారంలో నాలుగు సార్లు తినడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మందులు వాడే కన్నా వీటిని తినడం చాలా మంచిది. మన శరీరానికి ఏవి తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మెంతి ఆకులు: డయాబెటిస్ ను చిన్న సమస్య లాగా చూడకండి. మెంతి ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. మెంతిని రోజూ తినడం వలన తింటే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

3 / 5
పాలకూర : పాలకూరలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. పాలకూరను తినడం వలన ఎముకలు బలంగా అయ్యేలా చేస్తాయి. పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. దీనిని తినే ముందు వైద్యులను సంప్రదించి తినడం మంచిది.

4 / 5

పుదీనా : పుదీనా ఆకులు పొట్ట సమస్యలకు చెక్ పెడతాయి. కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా  తగ్గుతాయి. పుదీనా తో టీ కూడా చేసుకుని తాగొచ్చు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

5 / 5
తోటకూర: తోటకూరలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే, ఇవి కళ్ళకి చాలా మంచివి.  కళ్ళు సరిగా కనపడని వారు దీనిని తింటే చాలా మంచిది. అంతే కాదు, రక్తహీనతతో బాధపడేవారికి ఇవి చాలా మంచిగా ఉంటాయి.