
డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన అమిత్ షా, తమిళనాడు అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవినీతిమయ డీఎంకే-కాంగ్రెస్ కూటమిని మరోసారి ఓడించాలని ఓటర్లకు అమిత్ షా పిలుపు

ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కలలు నెరవేరుతాయన్న అమిత్ షా

సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చాలా చక్కగా పనిచేస్తున్నారని అమిత్ షా కితాబు. తమిళనాడు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని హితవు

ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళసోదరులకు అభ్యర్థన

ఆదివారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో రంగంలోకి అన్ని పార్టీల అగ్రనేతలు