
అమెరికాకు చేరుకున్న ప్రధాని మోదీ

వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పరవశించి పోయిన ఇండియన్-అమెరికన్లు

వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు వందమందికి పైగా ప్రవాసులు

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని.. ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన