Gandhiji Rare Photos: జాతి పిత మహాత్మాగాంధీ 152 వ జన్మదిన వేడుకలు జాతీ జరుపుకుంటున్న వేళ.. ఆయన ఆలోచనలు, సిద్దాంతాలను జాతి గుర్తు చేసుకుంటుంది. స్వదేశీ విధానం, గ్రామాల అభివృద్ధి, కులమతాల ఘర్షణలను విడనాడి భారతీయులందరు కలిసి నడవాలని గాంధీ కోరుకున్నారు. ఆయన జయంతి రోజున మరో సారి గుర్తు చేసుకుంటూ.. రేర్ ఫోటోలను ఒక్కసారి చూద్దాం