Kamal Haasan Nomination Pics : కోయంబత్తూర్ సౌత్​అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్

Kamal Haasan Files Nomination : మక్కల్​ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్​ హాసన్ కూడా ఇవాళ​ నామినేషన్​ దాఖలు చేశారు..

| Edited By: Team Veegam

Updated on: Mar 15, 2021 | 6:19 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల దాఖలు చేసిన పలువురు ముఖ్య నాయకులు.

1 / 5
శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నామినేషన్ల దాఖలుకు పోటీపడ్డ నేతలు

2 / 5
మక్కల్​ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్​ హాసన్ కూడా ఇవాళ​ నామినేషన్​ దాఖలు చేశారు. కోయంబత్తూర్ సౌత్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు

3 / 5
 కమల్ సహా అతని నేతృత్వంలోని ఎమ్ఎన్ఎమ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి

4 / 5
234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

5 / 5
Follow us