Ravi Kiran |
Mar 20, 2021 | 8:13 PM
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి ఘన విజయం..
హైదరాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపొందింది. దీంతో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్‌లో సంబరాలు మొదలయ్యాయి.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాణీదేవికి స్వీట్ తినిపిస్తున్న దృశ్యం..
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.