CM KCR Unveiling BRS Party Photos: ఢిల్లీ కోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుంది: కేసీఆర్. నూతన పార్టీ ఫొటోస్..

BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Anil kumar poka

|

Updated on: Dec 09, 2022 | 4:47 PM

BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌"  అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

1 / 9
" అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌" ఇది బీఆర్‌ఎస్‌ నినాదం. అంటే ఈసారి రైతు ప్రభుత్వం అని అర్థం. రైతులు- వ్యవసాయమే ప్రధాన ఎజెండా ముందుకు వెళ్లనుంది BRS. త్వరలోనే జాతీయ విధానాన్ని ప్రకటించనున్నారు KCR.

2 / 9
ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు కలిసి పోటీచేస్తామని ప్రకటించారు. అటు ఏప్రిల్‌నాటికి ఢిల్లీలో BRS కార్యాలయం ప్రారంభం కానుంది.

3 / 9
2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్ల తర్వాత ఆ గమ్యాన్ని ముద్దాడింది.

4 / 9
BRS తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు. 2023 మేలోపు ఈ ఎన్నికలు జరుగుతాయి. BRS తొలి ప్రస్థానం కన్నడ గడ్డపై నుంచే మొదలవుతుంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో JDS తో కలిసి పోటీ చేయనుంది BRS. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ చేయనుంది BRS.

5 / 9
తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. పార్టీ చరిత్రలో నవశకం మొదలైంది. 21 ఏళ్ల ఉద్యమపార్టీ ప్రస్థానంలో ఇది సరికొత్త చరిత్ర.

6 / 9
వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన TRS.. 8 ఏళ్ల తర్వాత భారత్‌ రాష్ట్రసమితిగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సమాయత్తమైంది.

7 / 9
ముందుగానే నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం..సరిగ్గా 1:20 నిమిషాలకు ఈసీ పంపిన BRS పత్రాలపై సంతకం చేశారు CM కేసీఆర్..! అనంతరం BRS జెండాను ఆవిష్కరించారు..!

8 / 9
శంషాబాద్‌ మెట్రోకు శంకుస్థాన చేసిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు CM కేసీఆర్.. పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు..!

9 / 9
Follow us
నవ గ్రహ దోషాలా.. గ్రహాల ఆశీస్సుల కోసం ఈ నివారణ చర్యలు చేసి చూడండి

రోడ్డుపై పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు..5వ తరగతి బాలిక మృతి! Video

టీ20ల్లో 12 వేల పరుగులు.. కట్ చేస్తే.. వద్దు పొమ్మన్న ఐపీఎల్..

డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. మీ కళ్ళలో ఇలాంటి సమస్యలుంటే..

మరో చిన్నారిని మింగేసిన బోరు బావి.. మూడేళ్ల చిన్నారి కథ విషాదాంతం

దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన దారం..!
దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన దారం..!
మహా కుంభ్‌లో ఆర్మీ కోసం ప్రత్యేక టెంట్స్..ఆన్‌లైన్ బుకింగ్ మొదలు

మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్..

సిడ్నీ టెస్టుకు ముందు ఆసీస్‌ మాస్టర్ స్కెచ్.. జట్టులోకి.!

నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత బాధ ఉందా.?

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..