వేసవిలో ఫోన్ వేడెక్కుతోందా.? ఈ అదిరిపోయే టిప్స్‌తో కూల్ చేసేయండి.!

|

Apr 07, 2024 | 10:36 AM

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం సర్వసాధారణమైంది. ప్రతీ విషయానికి, అలాగే చిన్నపాటి అవసరాలకైనా కూడా మొబైల్‌పైనే ఆధారపడుతున్నారు చాలామంది. దీంతో ఫోన్ వేడెక్కిపోవడం కామన్. అయితే ఇక సమ్మర్ సీజన్‌లో అయితే ఎండవేడికి, మనం ఉండే రూమ్ టెంపరేచర్లకు ఫోన్ ఇట్టే హీటెక్కి..

1 / 6
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం సర్వసాధారణమైంది. ప్రతీ విషయానికి, అలాగే చిన్నపాటి అవసరాలకైనా కూడా మొబైల్‌పైనే ఆధారపడుతున్నారు చాలామంది. దీంతో ఫోన్ వేడెక్కిపోవడం కామన్. అయితే ఇక సమ్మర్ సీజన్‌లో అయితే ఎండవేడికి, మనం ఉండే రూమ్ టెంపరేచర్లకు ఫోన్ ఇట్టే హీటెక్కి.. ఇబ్బంది కలిగిస్తుంటాయి. మరి అలా జరగకుండా.. మీ ఫోన్ ఎప్పుడూ కూల్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

2 / 6
వేసవిలో మీరు బయట తిరిగేటప్పుడు మొబైల్‌కి సూర్యకాంతి డైరెక్ట్‌గా తగలకుండా జాగ్రత్తపడండి. అలాగే ఎప్పుడూ ఛార్జింగ్ కోసం కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి.

3 / 6
మీ మొబైల్‌లోని బ్లూటూత్, లొకేషన్ సర్వీసెస్ లాంటి ఫీచర్లను ఎప్పుడూ ఆన్‌లో ఉంచకూడదు. అనవసరపు అప్లికేషన్లు ఏవైనా ఉంటే.. వాటిని డిలీట్ చేయాలి.

4 / 6
మీ స్క్రీన్ బ్రైట్‌నెస్ పెంచడం వల్ల అది బ్యాటరీపై ప్రభావం చూపించి.. ఫోన్ ఈజీగా వేడెక్కుతుంది. అందువల్ల స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ తగ్గించే ఉంచాలి.

5 / 6
మీ మొబైల్‌లో ఎప్పుడూ పవర్ సేవ్ మోడ్‌ను ఆన్‌లో పెట్టండి. మీ ఫోన్ కవర్‌ వేడిని కంట్రోల్ చేయలేకపోతుంటే.. దాన్ని ఉపయోగించకపోవడమే మంచిది.

6 / 6
మీ ఫోన్‌లో సిగ్నల్ తక్కువగా ఉన్నట్లయితే లేదా సిగ్నల్ లేకుంటే, దాని కనెక్షన్ కోసం ట్రై చేస్తుండగా బ్యాటరీ వేడెక్కడం కామన్.అలాంటప్పుడు మీరు కవరేజ్ ఉన్న ప్రాంతానికి తిరిగి వచ్చే వరకు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం మంచిది.