Personality Test: ఇదే మీ వ్యక్తిత్వం.. మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!

Updated on: Mar 21, 2026 | 9:23 AM

Finger Length Personality Test: సాధారణంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిది, అతని ఎలాంటి వాడో తెలుసుకోవాలి అనుకుంటే అందరూ జోతిష్యుడి దగ్గరకు వెళ్తారు. కానీ చేతికి ఉండే వేళ్ల ఆకారాన్ని బట్టి కూడా ఒక వ్యక్తి ఎలా వ్యక్తిత్వం కలిగి ఉంటారు, అతని ఆలోచనా విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇవాళ్టి పర్సినాలిటీ టెస్ట్‌లో చేతికి ఉండే వేళ్లను బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

1 / 5
ఈ భూమిపై జన్మించిన ఏ ఒక్క వ్యక్తి ఆలోచనలు, మనస్తత్వం ఒకేలా ఉండదు. అలాగే వారి ఆలోచనా విధానం, వారి తెలివితేటలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడు అనేది మనం సాధారణంగా ఐక్యూ టెస్ట్ ఆధారంగా తెలుసుకోవచ్చు. అదే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. అవును పర్సినాలిటీ టెస్ట్‌లో ఒక వ్యక్తి చేతివేళ్లను బట్టి అతని ఎలాంటి వాడనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మేం చెప్పబోతున్నాం.

2 / 5
మీ చేతికి ఉన్న మిగతా వేళ్ల కంటే ఉంగరపు వేలు పెద్దగా ఉంటే: మీకు ఉండరపు వేలు అనేది మీ చూపుడు వేకంటే చిన్నగా ఉంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు అని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఈజీగా యాండిల్ చేయగలుగుతారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎలాంటి సమస్యలనైనా వీరు సులభంగా పరిష్కరిస్తారు. వీరికి ట్యాలెంట్ కూడా ఎక్కువే. ఇలాంటి వ్యక్తులు మంచి ఐక్యూని కలిగి ఉంటారు. ఎలాంటి క్లిస్టలరమైన ఫజిల్స్‌ను కూడా వీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు.

3 / 5
మీ ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉంటే: ఒక వేళ మీ చూపుడు వేలు కంటే మీ ఉంగరపు వేలు చిన్నాగా ఉన్నట్లయితే మీరు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు అని అర్థం. ఇలాంటి వ్యక్తులు తమ పనుల్లో ఇతరులను ఇన్వాల్వ్ కానివ్వరు. తమ పనిని తానే చేసేకునేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ గర్వంగా ఉండే పనులను మాత్రమే ఎంచుకుంటారు. అలాగే వీరు చేసే ప్రతి పనిని శ్రద్ధతో, పనిలో తమ ప్రత్యేకత కనిపించేలా చేస్తారు. వీరు కచ్చితంగా జీవితంలో గొప్పగా సాధించాలని అనుకుంటారు.

4 / 5
మీ ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానంగా ఉంటే: ఒక వేళ మీ ఉంగరపు వేలు చూపుడు వేలు రెండు సమానంగా ఉంటే మీరు ప్రశాంతతను కోరుకునే వ్యక్తి అని అర్థం. అలాగే మీరు ప్రేమగల స్వభావంతో ఉంటారని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏ పని చేసినా ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అంతేకాదు ఈ వ్యక్తులు తాము చేసే పనుల్లో ఎలాంటి పొరపాట్లు చేయరు. వీరు ఎక్కువగా అందరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. అలాగే పక్కవాళ్లను కూడా ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు.

5 / 5
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ లేదా నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

Follow Us