అరటి తొక్కే కదా అని పారేయకండి.. ఇలా చేస్తే అమేజింగ్ అంతే.. ఇంట్లోనే బెస్ట్ పెడిక్యూర్..
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది తమ పాదాల సంరక్షణను మర్చిపోతున్నారు. సాధారణంగా పాదాల్లో చాలా మురికి పేరుకుపోతుంది. అయితే, ఆ మురికిని వదిలించుకోవడానికి అరటి తొక్క బెస్ట్ పెడిక్యూర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా మనమందరం అరటిపండు తిన్న తర్వాత పై తొక్కను విసిరివేస్తాము. కానీ దానిలో అనేక ప్రయోజనాలు దాగున్నాయని పేర్కొంటున్నారు.