3 / 5
పియర్ పండు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పియర్ పండ్లలో 'ఆంథోసైనిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును సురక్షితంగా తినవచ్చు.