Parijat Benefits: పారిజాతం పువ్వులతో ఎన్ని లభాలో.. జ్వరం నుంచి నొప్పుల నివారణ వరకు
పురాణ కథల ప్రకారం పారిజాత పువ్వులను శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గలోకపు వృక్షం. పారిజాతాన్ని సాధారణంగా రాత్రి మల్లె అని పిలుస్తారు. పారిజాతం సువాసపలు వెదజల్లే పూలు కలిగిన పొద లాంటి చెట్టు. పారిజాత పువ్వులు నారింజ కాండం మీద 7 నుండి 8 రేకులు కలిగి ఉంటాయి. తెల్ల రేకుల మధ్య కుంకుమపువ్వు చుక్కలా ఉంటుంది. ఈ పువ్వులను అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. పారిజాత పుష్పం పగటిపూట..