AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి బాధించే అతి మూత్ర సమస్యను నుంచి బయటపడేసే మొక్క ఇదే..

ఇప్పుడు చెప్పబోయే మొక్క అతి శక్తి వంతమైనదని చెప్పాలి. ఎందుకంటే, ఇది తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీని వలన మూత్ర సమస్యలు తగ్గుతాయా? దీనిని ఎలా తీసుకోవాలి? ఏళ్ళ తరబడి బాధించే వాటికి ఇది చెక్ పెడుతుందా? ఇది ఎక్కడ దొరుకుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 16, 2026 | 11:03 AM

Share
ఇప్పుడు చెప్పబోయే మొక్క అతి శక్తి వంతమైనదని చెప్పాలి. ఎందుకంటే, ఇది తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీని వలన ఎలాంటి సమస్యలు తగ్గుతాయి? దీనిని ఎలా తీసుకోవాలి? ఏళ్ళ తరబడి బాధించే  వాటికి ఇది చెక్ పెడుతుందా?  ఇది ఎక్కడ దొరుకుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

ఇది తీసుకుంటే మూత్ర సమస్యలు తగ్గుతాయా? మూత్రవిసర్జన చేసే సమయంలో మంటతో ఇబ్బంది పడితే ఈ పలేరు మొక్క తీసుకుని దాని వేర్లతో చేసిన కషాయం చేసి తీసుకుంటే మీ బాడీ మొత్తం కూల్ అవుతుంది.  ఇది ఇప్పటి నుంచి కాదు ఆయుర్వేదంలో ఎప్పటి నుంచి దీనిని వాడుతున్నారని నిపుణులు అంటున్నారు.

2 / 5
కిడ్నీ స్టోన్స్ : ఈ పల్లేరు పళ్లు, వేర్లలో ఉండే ఔషధ గుణాలు మూత్రపిండాల్లో ఉండే  రాళ్లను చేసి బయటకు తీసివేస్తాయి. కాబట్టి, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఏది పాటించిన వైద్యుని సలహాతోనే దీనిని తీసుకోవాలి. కొంచం జాగ్రత్త కూడా అవసరం. అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

3 / 5
మూత్రం సరిగా రాకపోవడం : మూత్రం సరిగా రాక కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. మీరు ఈ పల్లేరు పొడి తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ కాయల పొడి వలన మూత్ర సమస్యలు తగ్గుతాయి.  దీనికి ఏదైనా అడ్డుగా ఉన్నా కూడా ఇది  క్లియర్ చేస్తుంది. మూత్రం కూడా సాఫీగా వచ్చేలా చేస్తుంది.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
ఏళ్ళ తరబడి బాధించే అతి మూత్ర సమస్యను నుంచి బయటపడేసే మొక్క ఇదే..
ఏళ్ళ తరబడి బాధించే అతి మూత్ర సమస్యను నుంచి బయటపడేసే మొక్క ఇదే..
ఆస్ట్రేలియాకు సొంత గడ్డపైనే షాక్
ఆస్ట్రేలియాకు సొంత గడ్డపైనే షాక్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా

వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?

జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?

ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి

మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక

TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు