Overhydration: అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..! శరీరం చచ్చుబడి కోమాలోకి..

|

Apr 30, 2024 | 5:01 PM

వేసవిలో మన శరీరంలో నీటి శాతం తగ్గితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వేసవిలో నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంటారు..

1 / 5
వేసవిలో మన శరీరంలో నీటి శాతం తగ్గితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వేసవిలో నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంటారు.

2 / 5
కానీ, ఒక్కోసారి మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతుంటాం. ఇలా అధికంగా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? నిజానికి.. అవసరం అయిన దానికంటే అధికంగా నీరు తాగడం వల్ల మెదడులో వాపు వస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది.

3 / 5
నీరు ఎక్కువగా త్రాగితే అదనపు నీటిని శరీరం వెంటనే విసర్జించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో వాంతులు అవుతాయి. కండరాల తిమ్మిరి, బలహీనత సంభవిస్తుంది.

4 / 5
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా కండరాల పనితీరుకు అంతరాయం కలిగి.. మూర్ఛ, బలహీనతకు కారణమవుతుంది. అదనపు నీటిని ప్రాసెస్ చేయడంలో శరీరం అధిక శ్రమకు గురౌతుంది. ఫలితంగా అలసట, మానసిక గందరగోళానికి దారితీస్తుంది.

5 / 5
తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఒక్కోసారి మూర్ఛ సంభవించి, కోమాకు కూడా దారి తీస్తుంది. ఊపిరితిత్తులలో నీరు చేరి శ్వాస ప్రక్రియ దెబ్బతింటుంది. కిడ్నీ వ్యాధి, గుండె వైఫల్యం వంటి సమస్యలున్న వారు ఎక్కువ నీరు అధికంగా తాగితు ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది.