3 / 5
మీరు ఉల్లిపాయను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే, దానిని చల్లని వాతావరణంలో ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయలను వంటగదిలో వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచండి. వేడి, సూర్యకాంతి నుండి రెండింటినీ దూరంగా ఉంచండి. అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగవద్దు.