RCB Edition: క్రికెట్ లవర్స్‌కు నథింగ్ క్రేజీ సర్‌ప్రైజ్.. RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్.. డిజైన్ చూస్తే..
Nothing Phone RCB Edition: క్రికెట్ లవర్స్.. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. నథింగ్ ఫోన్ ఇండియా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు జెర్సీ, అండ్ లోగో లుక్‌తో ప్రత్యేకంగా నథింగ్ ఫోన్ 4B అనే సరికొత్త ఆర్సీబీ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను జులై 7వ తేదీన లాంఛ్ చేయున్నట్టు కంపెనీ తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
