AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీ ఏదైనా బిర్యానీ లాగించేస్తున్నాం.. అసలు, ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

ఏదయినా చిన్న పార్టీ జరిగినా చాలు అక్కడ బిర్యానీ ఉండాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడు అందరికీ ఇది అలవాటు లాగా మారిపోయింది. అయితే, ఇది తినడం మంచిదో? కాదో అని కూడా ఆలోచించకుండా తినేస్తారు. మరి, దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 04, 2026 | 1:48 PM

Share
మనం తినే బిర్యానీలో అల్లం, వెల్లుల్లిని బాగా వాడుతారు. ఇవి జీర్ణక్రియ పని తీరుకు అడ్డు పడతాయి. ఇంకా చెప్పాలంటే గుండెల్లో  మంటను కూడాపెంచుతాయి.

1 / 5
మనం తినే నాన్ వెజ్ బిర్యానీలలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చికెన్, మటన్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, బిర్యానీ తినేటప్పుడు మితంగా తినండి.

2 / 5
అయితే, చికెన్ మటన్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత జీర్ణమవ్వడానికి కొంత సమయం పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిది.

3 / 5
మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ తిన్నా ఏం కాదు. కానీ, బయట తిన్న బిర్యానీలు మాత్రం ఆరోగ్యానికి అంత మంచివి కావు. 
వాటిలో నిల్వ ఉన్న నూనె వాడుతారు. దీని వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది.

మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ తిన్నా ఏం కాదు. కానీ, బయట తిన్న బిర్యానీలు మాత్రం ఆరోగ్యానికి అంత మంచివి కావు. వాటిలో నిల్వ ఉన్న నూనె వాడుతారు. దీని వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది.

4 / 5
బరువు ఎక్కువగా ఉన్న వారు బిర్యానీని దూరం పెడితే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దీనిని మితంగా తీసుకోవడం మంచిది.

5 / 5
Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..

నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..

ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి

కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..

ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?

ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!

బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్

చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్

రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..