Periods Stains: బెడ్‌‌షీట్‌పై పీరియడ్స్ మరకలా.. నో టెన్షన్! సింపుల్‌గా క్లీన్ చేయొచ్చు..

Updated on: Apr 20, 2024 | 3:54 PM

పీరియడ్స్ సమయంలో సాధారణంగా అప్పుడప్పుడు బెడ్ షీట్‌పై మరకలు పడటం అనేది కామన్ విషయం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా రాత్రి పూట పడుకునే సమయాల్లో ఈ సమస్యను చూసే ఉంటారు. మరుసటి రోజు చిన్న మరకైనా బెడ్ షీట్‌పై చిరాకుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది బెడ్ షీట్ అనేది ఉతుకుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. చిన్న మరకైనా.. పెద్ద మరకైనా..

1 / 5
పీరియడ్స్ సమయంలో సాధారణంగా అప్పుడప్పుడు బెడ్ షీట్‌పై మరకలు పడటం అనేది కామన్ విషయం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా రాత్రి పూట పడుకునే సమయాల్లో ఈ సమస్యను చూసే ఉంటారు.

2 / 5
మరుసటి రోజు చిన్న మరకైనా బెడ్ షీట్‌పై చిరాకుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది బెడ్ షీట్ అనేది ఉతుకుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. చిన్న మరకైనా.. పెద్ద మరకైనా ఈజీగా తొలగించవచ్చు.

3 / 5
ముందుగా బెడ్ షీట్‌పై మరకపై వాటర్ వేయండి. ఆ తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని.. మరకపై ఉంచి.. ఒత్తండి. ఇలా చేస్తే టిష్యూ పేపర్‌కు వచ్చేస్తుంది. దీంతో బెడ్ షీట్‌పై మరక అనేదే ఉండదు. ఆ తర్వాత కొద్దిగా డెటాల్ తో శుభ్రం చేసుకుంటే సరి.

4 / 5
అదే విధంగా ఈ టెన్నిక్ కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఉప్పు తీసుకుని.. మరక పడ్డ ప్రదేశంలో వేసి ఓ పది నిమిషాలు అలానే ఉంచండి. నెక్ట్ బ్రెష్‌తో నెమ్మదిగా రుద్దండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని.. ఆ ప్రాంతాన్ని తుడవాలి. అంతే సులభంగా మరకను తొలగిపోతుంది.

5 / 5
 పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి, మానసిక కల్లోలంతోపాటు ముఖం మొటిమలు, దద్దుర్లు చిరాకు తెప్పిస్తాయి.