Elections: ఇది మీకు తెలుసా..? ఓటు వేసే వారికి వేళ్లు లేకపోతే సిరా గుర్తు ఎక్కడ వేస్తారు..

సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా.. ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..

|

Updated on: Apr 02, 2024 | 9:29 AM

సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా.. ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

1 / 6
ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. రెండో విడత ఏప్రిల్ 26, మూడో విడత	 మే 7, నాలుగో విడత మే 13, ఐదో విడత మే 20, ఆరో విడత మే 25, ఏడో విడత జూన్ 1 జరగనుంది.

2 / 6
నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

3 / 6
సాధారణంగా ఎన్నికలు అనగానే గుర్తుకొచ్చేది మొదటగా ఎన్నికల సిరా గుర్తు... భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఓటు వేసే ముందు వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఎన్నికల సిరా గుర్తు వేస్తారు. అయితే కొందరికి ఆ వేలు ఉండని పక్షంలో ప్రత్యామ్నాయాలను ఎన్నికల సంఘం సూచించింది.

4 / 6
Elections

Elections

5 / 6
ఓటరు రెండు చేతులకు వేళ్లు లేనిపక్షంలో ఎన్నికల అధికారులు.. ఓటరు ఏదో ఓ చేతికి చివరగా కనిపించే భాగంలో సిరా గుర్తును వేస్తారు. అయితే ఈ ప్రక్రియకు ముందు ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉందా లేదా, అతడి గుర్తింపు లాంటివి పోలింగ్ బూత్‌లో పరిశీలించి.. ఓటరు వివరాలు నిర్ధారించుకున్నాక ఎన్నికల సిరా వేసి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

6 / 6
Follow us
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.