Mrunal Thakur: నిన్ను చూసిన ఆ చందమామ కూడా సిగ్గుతో మబ్బుల చాటున దాగి ఉంటుంది
సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు