Mothers’ Day 2022: అమ్మకు గిఫ్ట్‌గా.. జీవితాంతం గుర్తుండిపోయేలా.. వీటిని ఇవ్వండి!

|

May 08, 2022 | 5:42 PM

Mother's Day Gifts 2022: మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏ గిఫ్ట్‌ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఐతే ఈ సారి కొత్తగా, కొంచెం వెరైటీగా ప్లాన్‌ చేద్దాం..! ఎలాగంటే.. మీ ఇంట్లో అమ్మకాబోయే తల్లులకు ఇక్కడ తెల్పిన విధంగా బహుమతులను ఇచ్చారంటే..

1 / 5
Mother's Day Gifts 2022: మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏ గిఫ్ట్‌ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఐతే ఈ సారి కొత్తగా, కొంచెం వెరైటీగా ప్లాన్‌ చేద్దాం..! ఎలాగంటే.. మీ ఇంట్లో అమ్మకాబోయే తల్లులకు ఇక్కడ తెల్పిన విధంగా బహుమతులను ఇచ్చారంటే.. వాటిని మధురస్మృతులుగా జీవితాంతం దాచుకుంటారు. అవేంటో తెలుసుకుందామా..

2 / 5
oil diffuser: ఆరోగ్యానికి మేలు చేసే, సువాసనలు వెదజల్లే పలు రకాల నూనెలతో కూడిన ఆయిల్ డిఫ్యూజర్‌ను మదర్స్ డే సందర్భంగా తల్లులకు బహుమతిగా ఇవ్వచ్చు. వీటి సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది. హాయిగా నిద్రవచ్చేలా ప్రేరేపిస్తాయి. ఈ విధమైన నూనెలు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఉంచడంలో సహాయపడతాయి.

3 / 5
Photo Frame: త్వరలో తల్లికాబోయే మహిళలకు గిఫ్ట్‌గా ఫోటో ఫ్రేమ్‌ను ఇవ్వచ్చు. ఈ ఫ్రేమ్‌లో చిన్ననాటి ఫొటోలు, పెళ్లి, ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫొటోలను అందంగా అమర్చి బహుమతిగా ఇస్తే, ఇష్టపడనివారుండరు.

4 / 5
Gift a diary: చాలా మంది మహిళలకు డైరీ రాయడం అంటే మహా ఇష్టం.  తల్లికాబోయే వారికి డైరీని బహుమతిగా ఇస్తే ఇందులో.. ఈ సమయంలో గుర్తుండిపోయే క్షణాలు, అనుభవాలను రాసుకుంటారు.

5 / 5
Maternity Dress: మదర్స్ డే సందర్భంగా గర్భంతో ఉన్న వారికి మెటర్నిటీ డ్రస్‌లను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వదగిన బహుమతుల్లో ఇది బెస్ట్‌. అంతేకాకుండా ఈ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.