Mahesh Babu: మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రిరిలీజ్ ఈవెంట్ ఫోటోస్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
