Drumstick Leaves: డయాబెటిస్‌ రోగులకు మునగ ఆకులు దివ్యాస్త్రాలే… ఎన్ని లాభాలో తెలుసా?

Updated on: May 22, 2024 | 12:29 PM

మునగ కాయలు మాత్రమే కాదు, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఎండిపోయినా, పచ్చిగా ఉన్న ఎలా తీసుకున్నా మునగ ఆకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకు శరీరంలో ఎలాంటి జబ్బునైనా అదుపులో ఉంచి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. మునగ ఆకులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు నరాల పని తీరును ఉత్తుజ పరిచి, వయస్సు-సంబంధిత క్షీణతను అరికట్టగలదు. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..

1 / 5
మునగ కాయలు మాత్రమే కాదు, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఎండిపోయినా, పచ్చిగా ఉన్న ఎలా తీసుకున్నా మునగ ఆకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకు శరీరంలో ఎలాంటి జబ్బునైనా అదుపులో ఉంచి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.

2 / 5
మునగ ఆకులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు నరాల పని తీరును ఉత్తుజ పరిచి, వయస్సు-సంబంధిత క్షీణతను అరికట్టగలదు. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు శరీరంలోని అనేక పోషకాల లోపాన్ని భర్తీ చేస్తుంది.

3 / 5
మేనగ ఆకులలో బీటా కెరోటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, క్వెర్సెటిన్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలన్నీ ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి. మునగ ఆకులు, కాండం, పువ్వులు వీటిల్లో కూడా ఐసోథియోసైనేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది తాపజనక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

4 / 5
మునగ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో తగినంత పొటాషియం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి.

5 / 5
అంతేకాకుండా మునగ ఆకులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ ఆకు మధుమేహ రోగులకు నిస్సందేహంగా మేలు చేస్తుందని చెప్పవచ్చు.