Winter Fruits: ఈ పండ్లు శీతాకాలంలో మానసిక సమస్యలను దూరం చేస్తాయ్‌.. రోజూ తప్పనిసరిగా తినాలి

|

Dec 11, 2023 | 8:51 PM

ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి కారణంగా మానసిక స్థితి కూడా మారుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చలికాలంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. ఈ కాలంలో సూర్యరస్మి తక్కువగా ఉంటుంది. శరీరం తగినంత విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు. ఇది డిప్రెషన్‌కు కూడా కారణమవుతుంది. వ్యాయామం, పోషకాహారం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. విటమిన్ డి అధికంగా ఉండే..

1 / 5
ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి కారణంగా మానసిక స్థితి కూడా మారుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చలికాలంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. ఈ కాలంలో సూర్యరస్మి తక్కువగా ఉంటుంది. శరీరం తగినంత విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు. ఇది డిప్రెషన్‌కు కూడా కారణమవుతుంది. వ్యాయామం, పోషకాహారం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. విటమిన్ డి అధికంగా ఉండే ఈ 5 పండ్లను ప్రతి రోజూ తినండి. ఈ 5 రకాల పండ్లు డిప్రెషన్‌ను దూరం చేస్తాయి.

2 / 5
అరటిపండు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అరటిపండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాకుండా అరటిపండులో ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మనశ్శాంతిని కలిగిస్తుంది.

3 / 5
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు మానిసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక రుగ్మతలతో పోరాడుతాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది హ్యాపీ హార్మోన్ అయిన డోపమైన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

4 / 5
ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి మానసిక స్థితి బాగుండాలంటే నారింజ పండ్లను తినండి.

5 / 5
కమలాపండ్లు తినకపోయినా నిమ్మకాయలు తినొచ్చు. ఈ సిట్రస్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి, శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.