Hyderabad: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వారం రోజుల పాటు ఆ రైళ్లు రద్దు..

|

Jul 09, 2023 | 12:13 PM

MMTS Hyderabad: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులు గమనిక. సోమవారం నుంచి వారం రోజుల పాటు లోకల్ ట్రైన్స్‌ని రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫలితంగా ఏయే మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయంటే..

1 / 5
భాగ్యనగరవాసులకు ముఖ్య సూచన. ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.

2 / 5
మహానగరంలోని 17 లోకల్ ట్రైన్స్(MMTS) సేవలను వారం రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించింది.

3 / 5
రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌ లోకల్‌ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

4 / 5
హైరదాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌ సబర్బన్‌కు చెందిన మొత్తం 17 ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేశారు.

5 / 5
రద్దయినవాటిలో లింగంపల్లి-హైదరాబాద్‌, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఉందానగర్‌-ఫలక్‌నుమా, రామచంద్రాపురం-ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య నడిచే లోకల్‌ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.