బుధుడి సంచారం.. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

Updated on: Jun 26, 2025 | 9:01 PM

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. అయితే గ్రహాల సంచారం వలన కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడటం లేదా దీని ప్రభావంతో 12 రాశులపై ప్రతికూల, సానుకూల ప్రభావం చూపడం జరుగుతుంది. అయితే బుధ సంచారంతో కొన్ని రాశుల వారు సంపన్నులు కానున్నారంట. కాగా, ఆరాశులు ఏవో చూద్దాం.

1 / 5
శక్తివంతమైన బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. దీనిని బుధుడి సంచారం అంటారు. అయితే బుధుడి సంచారం వలన మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలు చేకూరనున్నాయి. 70 రోజుల పాటు ఈ రాశుల వారు ఆనందంతో , కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారంట. కాగా, ఆ రాశులు ఏవో , బుధ సంచారం ఎవరికి అదృష్టాన్ని తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మిథున రాశి :  బుధ సంచారం వలన ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. ధనలాభం ఉంది. అనుకోని ఆదాయ మార్గాల ద్వారా మీ వద్దకు డబ్బు చేరుతుంది.చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు.

3 / 5
కన్యా రాశి : ఈ రాశి వారికి రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫస్ట్ క్లాస్ లో రావడం ఖాయం. అంతే కాకుండా నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్యలు జరిగే ఛాన్స్ ఉండటం వలన ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
కర్కాటక  రాశి : ఈ రాశి వారికి బుధుడు తమ రాశిలోకి సంచారం చేయడం వలన ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు. చేతిలో డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ.. రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరనం ఏర్పడుతుంది.

5 / 5
ముఖ్యంగా ఈ రాశి వారి జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. అనుకోని వ్యక్తి పరిచయం వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు తీసుకొస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది కుటుంభ సభ్యులను ఆనందపరుస్తారు. ఆర్థిక సమస్యలన్నీ తిరిపోతాయి. చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.