AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన శుభయోగం.. ఈ రాశుల వారికి పెద్ద గండం తప్పి తలరాత మారబోతోంది

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేని విధంగా గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, అందర్ని గడా గడా వణికించే శని గ్రహాల మధ్య అరుదైన శతాంక యోగం ఏర్పడింది. ఈ శుభయోగం వలన రెండు రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ రాశులు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 23, 2026 | 4:24 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అలాగే ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేని విధంగా  గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, అందర్ని గడా గడా వణికించే శని గ్రహాల మధ్య అరుదైన శతాంక యోగం ఏర్పడింది. ఈ శుభయోగం వలన రెండు రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ రాశులు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేని విధంగా గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, అందర్ని గడా గడా వణికించే శని గ్రహాల మధ్య అరుదైన శతాంక యోగం ఏర్పడింది. ఈ శుభయోగం వలన రెండు రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ రాశులు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

2 / 5

ఈ శతాంక యోగం  వలన ఈ రాశి వారి జీవితం మొత్తం మారబోతోంది. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళకి కలిసి వస్తుంది.  మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో దూసుకుని వెళ్తారు. అంతే కాదు విద్య, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా బాగా డబ్బు సంపాదిస్తారు

3 / 5
ఈ శతాంక యోగం వలన విడిపోవాలి అనుకున్న భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి చాలా సంతోషంగా గడుపుతారు.  అదృష్టం కూడా వీరి వెంటే ఉంటుంది. మీరు కూడా ఊహించలేనివిధంగా మీ జీవితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలిగిపోతాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ కలల జాబ్ వస్తుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us