Menstrual Hygiene: పీరియడ్స్‌ టైంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? క్యాన్సర్‌ బూచితో జాగ్రత్త

|

Aug 16, 2024 | 12:40 PM

అమ్మాయిల జీవితంలో పీరియడ్స్‌ చాలా సాధారణ శారీరక ప్రక్రియ. పీరియడ్స్‌ సమయంలో ఆందోళన అంతా ఇంతా ఉండదు. ఓ వైపు లీకేజీ భయం.. మరోవైపు అసౌకర్యం. అలాగని వేళకు పీరియడ్స్ సరిగా రాకపోయినా చాలా రోగాలు దాడి చేస్తాయి. నేటికీ చాలా మంది షాపుల్లో శానిటరీ ప్యాడ్స్ కొనేందుకు సిగ్గుపతుడున్నారు..

1 / 5
అమ్మాయిల జీవితంలో పీరియడ్స్‌ చాలా సాధారణ శారీరక ప్రక్రియ. పీరియడ్స్‌ సమయంలో ఆందోళన అంతా ఇంతా ఉండదు. ఓ వైపు లీకేజీ భయం.. మరోవైపు అసౌకర్యం. అలాగని వేళకు పీరియడ్స్ సరిగా రాకపోయినా చాలా రోగాలు దాడి చేస్తాయి. నేటికీ చాలా మంది షాపుల్లో శానిటరీ ప్యాడ్స్ కొనేందుకు సిగ్గుపతుడున్నారు.

2 / 5
యుక్తవయసులో పీరియడ్స్‌ ప్రారంభంకాగానే అమ్మాయిల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి. కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడరు. దీంతో అవగాహనా లోపం తలెత్తి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అందుకే మహిళల ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సైతం భావిస్తున్నారు. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత ఎంత అవసరమో తెలుసుకోవాలి. పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత పాటించడంలో వైఫల్యం చెందితే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు దాడి చేస్తాయట.

3 / 5
పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత లోపిస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వివిధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పీరియడ్స్‌ సమయంలో వస్త్రాలకు బదులు శానిటరీ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్పులు, టాంపాన్లను ఉపయోగించవచ్చు. ఈ రకమైన పీరియడ్స్‌ ఉత్పత్తులు చాలా సురక్షితమైనవి.

4 / 5
ఎక్కువ సేపు శానిటరీ నాప్‌కిన్‌ని ఉపయోగించకూడదు. ప్రతి 4 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి. ఒకే శానిటరీ ప్యాడ్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల యోని ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 5 గంటలకు టాంపోన్‌ను కూడా మార్చండి. 8-10 గంటలు మెన్స్ట్రువల్ కప్పును ఉపయోగించవచ్చు. కానీ మెన్స్ట్రువల్ కప్ బాగా స్టెరిలైజ్ చేయాలి. మెన్స్ట్రువల్ కప్పు వినియోగించిన తర్వాత దానిని గోరువెచ్చని నీరు, లిక్విడ్‌ సబ్బుతో కడగాలి.

5 / 5
మెన్‌స్ట్రువల్ కప్పులు, శానిటరీ ప్యాడ్‌లు-ఉపయోగానికి ముందు, తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. బహిష్టు సమయంలో ప్రైవేట్ భాగాలను నీటితో శుభ్రంగా చేసుకోవాలి.