భాగ్యనగరంలో చిరు.. రాజస్థాన్ లో బాలయ్య… ఏం చేస్తున్నారో తెలుసా ??

టాలీవుడ్‌ షూటింగులతో కళకళలాడుతోంది. పెద్దా, చిన్నా తేడా లేకుండా హీరోలందరూ మేకప్‌ వేసుకుని బిజీ బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్‌ అంటూ కెప్టెన్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఏ సెట్లో ఉన్నారో చూద్దామా...మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జైపూర్‌ ప్యాలస్‌లో ఉన్నారు.

| Edited By: Phani CH

Updated on: Jul 24, 2024 | 9:04 PM

టాలీవుడ్‌ షూటింగులతో కళకళలాడుతోంది. పెద్దా,  చిన్నా తేడా లేకుండా హీరోలందరూ మేకప్‌ వేసుకుని బిజీ బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్‌ అంటూ కెప్టెన్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఏ సెట్లో ఉన్నారో చూద్దామా...

1 / 5
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జైపూర్‌ ప్యాలస్‌లో ఉన్నారు.  బాబీ కెప్టెన్సీలో అక్కడ షూటింగ్‌ చేస్తున్నారు.

2 / 5
శర్వానంద్‌ సినిమాను శంషాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న  రాజా సాబ్‌ షూటింగ్‌ కూడా అక్కడే సాగుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ లేటెస్ట్ సినిమా షూటింగ్‌ అల్యూమినియమ్‌ ఫ్యాక్టరీలో జరుగుతోంది. వరుణ్‌తేజ్‌ మట్కా సినిమాను వైజాగ్‌లో తెరకెక్కిస్తున్నారు డైరక్టర్‌ కరుణకుమార్‌.

3 / 5
ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన  హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిఖిల్‌ హీరోగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభు షూటింగ్‌ శంకరపల్లిలో జరుగుతోంది.

4 / 5
నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం షూటింగ్‌ అమలాపురం పరిసరాల్లో జరుగుతోంది. ఆల్రెడీ ప్రమోషనల్‌ కంటెంట్‌తో మెప్పిస్తున్నారు సరిపోదా శనివారం టీమ్‌.

5 / 5
Follow us
భాగ్యనగరంలో చిరు.. రాజస్థాన్ లో బాలయ్య... ఏం చేస్తున్నారో తెలుసా

ఈఎంఐ నగదు స్వాహా.. ఖాతాదారులకు కంగుతినిపించిన బ్యాంకు మేనేజర్..

రాజమౌళికి పని రాక్షసుడు అనే బిరుదు ఇచ్చిందెవరు ??

సైనికులు గా మెప్పించిన స్టార్ హీరోలు.. ఎవరంటే ??

9 ఏళ్లపాటు నొప్పితో జీవిస్తున్నవ్యక్తి CTస్కాన్ చూసి డాక్టర్ షాక్

కేజీఎఫ్ సినిమా కథను వేణుమాధవ్ ముందే చెప్పారా..!!

బంపరాఫర్..1000 సిల్వర్ కాయిన్స్ గెల్చుకునే అవకాశం.. సినిమా చూసి..

గుండెపోటు రాకుండా అద్భుతమైన చిట్కా.. డైలీ ఇలా చేస్తే తిరుగుండదు..

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా?

ఈ సీజన్‌లో వేడివేడి సొరకాయ సూప్‌ని తాగండి.. రెసిపీ మీ కోసం