1 / 8
ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం మీనాక్షి చౌదరి. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ భామ అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించింది. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.