Summer Tips: వేసవిలో చియా సీడ్స్‌, మజ్జిగ వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి ఉపశమనం..!

Summer Tips: వేసవి కాలం బరువు తగ్గడానికి ఉత్తమ సీజన్‌. చియా గింజలు, మజ్జిగతో బరువు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రాత్రిపూట నానబెట్టిన చియా గింజలను పేస్టులా చేసి

uppula Raju

|

Updated on: Apr 12, 2022 | 6:45 AM

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: వేసవి కాలం బరువు తగ్గడానికి ఉత్తమ సీజన్‌. చియా గింజలు, మజ్జిగతో బరువు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రాత్రిపూట నానబెట్టిన చియా గింజలను పేస్టులా చేసి మజ్జిగలో కలుపుకుని మధ్యాహ్నం తాగాలి.

1 / 5
రోగనిరోధక శక్తి: చియా గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మిమ్మల్ని లోపలి నుంచి బలంగా మార్చడానికి పని చేస్తాయి. వైద్యులు దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. విశేషమేమిటంటే చియా గింజలు, మజ్జిగ కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2 / 5
గుండె: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ పుష్కలంగా ఉండే చియా గింజలు, మజ్జిగను తీసుకోవచ్చు. రక్తపోటు సమస్య తగ్గాలంటే వారంలో మూడు రోజులు ఈ రెండింటినీ కలిపి తీసుకోవాలి.

3 / 5
ఎముకలు: చియా గింజలు, మజ్జిగలో ఎముకలను బలపరిచే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం చాలామందిలో ఎముకలు బలహీనంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని తినవచ్చు.

4 / 5
వాపు: మీ శరీరంలో వాపు సమస్య ఉంటే మీరు చియా గింజలు, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే మజ్జిగ మిశ్రమాన్ని తినవచ్చు. ఈ రెండు పదార్ధాలను తినడం ద్వారా శరీరంలోని వాపు కొన్ని రోజుల్లో మాయమవుతుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!