రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచిగా ఉల్లికారం ఇలా చేయండి.. వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్
కేవలం రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లోనే రుచికరమైన ఆనియన్ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు కలిపి చేసే ఈ పచ్చడి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోసెలతో అద్భుతంగా సరిపోతుంది. తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో తయారయ్యే ఈ ఆంధ్ర స్టైల్ పచ్చడి ప్రతి ఇంట్లో తప్పక ట్రై చేయాల్సిందే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
