1 / 7
ఎక్కువగా జంక్ ఫుడ్ ని ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు. .. అంతేకాదు నోటికి రుచిగా అనిపించి అదుపు లేకుండా ఎక్కువ ఆహారం తింటారు. అయితే తిండికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే, బరువు పెరుగుతూ పోతారు. ఇలా బరువు పెరిగినప్పుడు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభింభిస్తుంది. మొదటి కొవ్వు కడుపులో పేరుకుపోతుంది. అదుపు తప్పిన కొవ్వుని, బరువుని తగ్గించుకోవడం కొంచెం కష్టం.