PAN-Aadhaar: ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేశారా..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

|

Jun 10, 2022 | 6:02 AM

PAN-Aadhaar: పాన్‌ కార్డు విషయంలో ఆదాయపు పన్నుశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది..

1 / 4
 PAN-Aadhaar: పాన్‌ కార్డు విషయంలో ఆదాయపు పన్నుశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది.

2 / 4
 ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉండటం కూడా నేరమే. వెంటనే దానిని అధికారులకు అప్పగించాలి. ఒకటికి మించి ఎక్కువగా పాన్‌కార్డులు ఉంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పాన్‌ను తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధన విధించింది.

3 / 4
ఇందు కోసం మార్చి 31 వరకు గడువు ఇచ్చింది,    ఆ తర్వాత పాన్‌ - ఆధార్‌ అనుసంధానం చేసేందుకు రూ.500 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకూ గడువు ఉంది.. అప్పటి వరకు మీజులై 1 నుంచి రూ.1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

4 / 4
 పాన్, ఆధార్‌లో పేర్లు, పుట్టిన తేదీ వివరాలు ఒకేలా ఉండాలి. లేకపోతే వీటిని జత చేయడం కుదరదు. అందుకే  ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకోండి.