2 / 5
చాలా వరకు కివి పండును సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కివిలో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు చాలానే ఉన్నాయి. ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జ్వరం, దగ్గు,జలుబు, శ్వాస కోశ సమస్యల నుంచి విముక్తి కల్పించడంలో ఈ పండు ఎంతో చక్కగా సహాయ పడుతుంది.